Trinethram News : Jun 27,2025, బ్యాంకులకు నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి.అయితే తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు మాత్రమే హాలిడేస్ ఉండగా కొన్ని రాష్ట్రాల్లో మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి.దీంతో బ్యాంకులు తిరిగి సోమవారం తెరుచుకోనున్నాయి.ఆర్బీఐ విడుదల చేసిన క్యాలెండర్‌తో పాటు ఆయా రాష్ట్రాల స్థానిక బ్యాంకు ఆదేశాల మేరకు ఈ బంద్ ఉన్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


