థ మాస్టర్ మైండ్స్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి విమానపురి కాలనీ లో చైర్మన్ రాజు సింగాన్య ,డైరెక్టర్స్ యాదగిరి గౌడ్, జగత్ నూతన థ మాస్టర్ మైండ్స్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి నూతన స్కూల్ ని ప్రారంభించి స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో ఆనంద్, అజిష్ నాయర్,132 జీడిమెట్ల డివిజన్ అధ్యక్షులు పులి బలరాం,నార్లకంటి ప్రతాప్, సాయిలు, శ్రీకాంత్ రెడ్డి, నాగదీప్ గౌడ్, అంజయ్య,సింహాద్రి, లక్ష్మి, అభిద్, శ్రవణ్, శివ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top