TRINETHRAM NEWS

In Godavarikhani for the last few days in a government school in the town

గల వస్తువులను అనగా పైప్ లైన్ లను మరియు తలుపులను గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టి ప్రభుత్వ ఆస్తులను నష్టపరచినారు, అలాగే గత కొన్ని రోజులుగా

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని పట్టణంలో గల అశోక్ నగర్ లో గల ప్రభుత్వ పాఠశాల నందు గల తలుపులు మరియు పాఠశాలలో గల వస్తువులను ధ్వంసం చేశారు అని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది, ఇట్టి విషయంలో

గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు కాగా ఏసీపీ

గోదావరిఖనిలో ప్రభుత్వ పాఠశాలల ను సందర్శించినారు మరియు అశోక్ నగర్ లో గల పాఠశాలను సందర్శించి స్కూల్ పిల్లలతో మరియు పిల్లల తల్లిదండ్రులతో ఏసీపీ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది మరియు పిల్లలు కూడా ఏదైనా సమాచారం వచ్చినచో పోలీసువారికి తెలియపరుస్తామని చెప్పడం జరిగింది.

ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా స్కూలులోకి ప్రవేశించి స్కూలుకు సంబంధించిన సామాగ్రిని ధ్వంసం చేసినచో వారిపై మీడియా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

In Godavarikhani for the last few days in a government school in the town