
Trinethram News : పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తాం
2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళదాం
నియోజకవర్గాల వారీగా పీ4 అమలుకావాలి-చంద్రబాబు
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
2004, 2019లో నన్నెవరూ ఓడించలేదు
ఆ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణం-చంద్రబాబు
కొన్ని పనులు చేయలేకపోవడం వల్లే ఓడిపోయాం
పనిలో పడి పార్టీ, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయా
ప్రజాసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమి ఉండదు
- ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
