Mon. Mar 9th, 2026

PM Modi : కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన ప్రధాని మోదీ

TRINETHRAM NEWS

Trinethram News : కేంద్ర బడ్జెట్ 2026-27పై ప్రధాని మోదీ స్పందించారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబం ఈ బడ్జెట్. ఇది సంస్కరణల ప్రయాణాన్ని బలోపేతం చేస్తుంది.

వికసిత్ భారత్ నిర్మాణానికి మార్గనిర్దేశం చేస్తుంది. రాష్ట్రాల సమ్మిళిత అభివృద్ధికి బడ్జెట్ దోహదపడుతుంది. మూడో ఆర్థిక శక్తిగా అవతరించే విధంగా బడ్జెట్ ఉంది’ అని అన్నారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Prime Minister Modi reacts to the Union Budget

Related Post

You cannot copy content of this page