
Trinethram News : తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీళ్ళు తీసుకపోతుంటే రేవంత్ రెడ్డి తమాషా చూసుకుంట కూర్చున్నాడు
ఆంధ్రప్రదేశ్ 666 టీఎంసీల నీళ్ళు వాడుకోవాలి కానీ ఇప్పటికే 657 టీఎంసీల నీళ్ళు వాడుకుంది, మిగిలింది 9 టీఎంసీలు మాత్రమే.. కానీ ఈరోజు కూడా అక్రమంగా నీళ్ళు పోతున్నాయి
తెలంగాణకు 343 టీఎంసీల నీళ్ళు రావాలి కానీ వాడుకున్నది కేవలం 220 టీఎంసీలు మాత్రమే
తెలంగాణకు 123, ఆంధ్రాకు 9 టీఎంసీల నీళ్ళు మొత్తం కలిపి 132 టీఎంసీలు కావాలి కానీ నాగార్జునసాగర్, శ్రీశైలంలో కలిపి 100 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.. దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తీసుకుపోతుంది
మనకు రావాల్సిన మిగితా నీళ్ళు ఎక్కడి నుండి తెస్తావ్ రేవంత్ రెడ్డి ? – హరీష్ రావు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
