Trinethram News : సినిమాల పైరసీ కేసులో అరెస్టై 90 రోజులకు పైగా జైల్లో ఉన్న ఐబొమ్మ రవి అలియాస్ ఇమంది రవి చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అతడికి నిన్న కోర్టు 12 షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కాగా అరెస్టు చేసి 90 రోజులు గడిచి ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో కోర్టు బెయిల్ ఇచ్చింది. సోషల్ మీడియా అకౌంట్స్ వాడొద్దని, ఇంటర్నెట్, VPN వినియోగించవద్దని షరతులు విధించింది••
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


