Biker Anarchy : బైకర్ అరాచకం.. కదులుతున్న కార్ల డోర్లు తీస్తూ
Trinethram News : ఢిల్లీ రోడ్లపై ఒక బైకర్ బీభత్సం సృష్టించాడు. కదులుతున్న వాహనాల డోర్లు తీస్తూ ప్రయాణికులను భయాందోళనకు గురిచేశాడు.
నంబర్ ప్లేట్ లేని బైక్‌పై ఈ వికృత చేష్టలకు పాల్పడగా, దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని పూనియాగా గుర్తించి అరెస్ట్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

