
తేదీ : 21/02/2025. గుంటూరు జిల్లా :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మాజీ ముఖ్యమంత్రివర్యులు ,వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి భావోద్వేగపరమైన ట్వీట్ చేయడం జరిగింది. నేడు వైసిపి మాజీమంత్రి దివంగత. మేకపాటి. గౌతంరెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నా ప్రియమిత్రుడు గౌతమ్ రెడ్డిని మనసారా గుర్తు చేసుకుంటున్నాను అని తెలిపారు.
మరియు ఐ మిస్ యూ గౌతమ్ అంటూ పోస్ట్ చేశారు. మేకపాటి . గౌతమ్ రెడ్డి (49) 2022 ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాదులోని తన నివాసంలో గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
