జూలై 23, 2026
TRINETHRAM NEWS

Trinethram News : కాళేశ్వరం పుష్కరాలకు తనకు ఆహ్వానం ఇవ్వకపోవడంపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ.. డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నాను, కులానుసారంగా నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూశాను

నన్ను ఆహ్వానించకపోవడంతో బాధపడ్డాను, రాజ్యాంగం ప్రకారం కులాలకు సంబంధం లేకుండా మనుషులు దేవస్థానాలను వెళ్లొచ్చని మరొకసారి గుర్తుచేస్తున్నాను – కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

I learned that caste

You cannot copy content of this page