జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 24 at 20.51.01

TRINETHRAM NEWS

Hydrama is running under the name Hydra

Trinethram News : గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోంది.

అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చార?. అక్రమ నిర్మాణాలకు రోడ్లు, విద్యుత్‌, నీటి సదుపాయం ఎలా కల్పించారు.?

గతంలో అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.

అక్రమ నిర్మాణాలపై సమగ్ర చర్చ జరగాలి.

ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింపజేయాలి. -కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Hydrama is running under the name Hydra

You cannot copy content of this page