TELANGANA

Hydra Protects Land : కొండాపూర్‌లో 7 ఎక‌రాల‌ భూమిని కాపాడిన హైడ్రా

TRINETHRAM NEWS

రూ.1400 కోట్ల విలువైన భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌

Trinethram News : రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్ విలేజ్‌లోని స‌ర్వే నం. 78 నుంచి 93లో రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్ కాల‌నీ పేరుతో 2059 ప్లాట్ల‌తో 1993లో పంచాయ‌తీ లేఔట్

ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌, పాఠ‌శాల‌, క‌మ్యూనిటీ హాల్ నిమిత్తం భూముల కేటాయింపు… కేటాయించిన భూములు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురవుతున్నాయ‌ని హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేసిన కాల‌నీ సంక్షేమ సంఘం

ఈ నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారుల‌తో ప‌రిశీలించి, ఫెన్సింగ్‌ వేసిన హైడ్రా..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Hydra protects 7 acres of land in Kondapur

You cannot copy content of this page