TRINETHRAM NEWS

హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (RPO) గత రికార్డును బద్దలు కొట్టింది.

ఈ ఏడాది 7.85 లక్షల పాస్‌పోర్ట్‌లను జారీ చేసింది.

దేశంలో ఐదవ స్థానంలో నిలిచింది.