Swiss Bank : స్విస్ బ్యాంకుల్లో భారీగా భారత డిపాజిట్లు

TRINETHRAM NEWS

Trinethram News : స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు గణనీయంగా పెరిగినట్టు స్విస్ నేషనల్ బ్యాంక్ తాజా నివేదిక వెల్లడించింది. 2024 నాటికి భారతీయుల సంపద రూ.37,600 కోట్లకు చేరుకుందని పేర్కొంది. ఇది గతేడాదితో పోలిస్తే సుమారు 3 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ మొత్తంలో ఎక్కువ భాగం వ్యక్తిగత ఖాతాల కంటే బ్యాంకింగ్ ఛానళ్ల ద్వారా, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా స్విస్ ఖాతాల్లోకి చేరినట్టు సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Huge Indian deposits in

You cannot copy content of this page

Scroll to Top