MLA Yashaswini Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి మరోసారి నిరసన సెగ

TRINETHRAM NEWS

Trinethram News : పాలకుర్తి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా, ప్రజలు తరిమి కొడుతుండడంతో తీవ్ర ఆందోళనలో అత్తా, కోడళ్లు .. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో పర్యటిస్తుండగా, యశస్విని రెడ్డిని అడ్డుకొని నిలదీసిన ప్రజలు

ఇందిరమ్మ ఇండ్లు మంజూరు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని, ఇల్లు ఉన్నవారికే మళ్ళీ ఇల్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు .. ప్రజల ఆగ్రహం చూసి స్పందించకుండా వెళ్లిపోయిన యశస్విని రెడ్డి….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress MLA Yashaswini Reddy

You cannot copy content of this page

Scroll to Top