Cash Seized : భారీ మొత్తంలో ఏపీ లిక్కర్‌ స్కామ్‌ నగదు సీజ్

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌ శంషాబాద్‌ సమీపంలోని సులోచన ఫార్మ్ గెస్ట్‌హౌస్‌లో AP లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన రూ.11 కోట్ల నగదును సిట్ అధికారులు సీజ్ చేశారు. A40 నిందితుడు వరుణ్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దాడులు చేపట్టిన అధికారులు 12 బాక్సుల్లో దాచిన డబ్బును గుర్తించారు.

ఇది A1 నిందితుడు రాజ్ కెసిరెడ్డి ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో దాచినట్టు విచారణలో వెల్లడైంది. మొత్తం స్కామ్ విలువ రూ.3500 కోట్లు ఉంటుందని సిట్ అంచనా

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Huge amount of AP

You cannot copy content of this page

Scroll to Top