Shocking Facts : ఘోర ప్రమాదం.. షాకింగ్ విషయాలు

TRINETHRAM NEWS

Trinethram News Telangana : సంగారెడ్డి(D) పాశమైలారంలో రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి కొన్ని విషయాలు షాకింగ్కు గురిచేస్తున్నాయి. ఎయిర్వాక్స్/డ్రయ్యర్ సమీపంలో విధులు నిర్వహించే వారు చనిపోతే వారి బూడిద కూడా దొరకదని అధికారులు అంచనా వేస్తున్నారు. పేలుడు ధాటికి ఎముకలతో సహా సజీవదహనం అవుతారని చెబుతున్నారు. అటు పరిశ్రమ వద్ద తమ వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గంటల తరబడి వేచిచూస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Horrific accident Shocking facts

You cannot copy content of this page

Scroll to Top