జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 08 at 11.48.34

TRINETHRAM NEWS

నేడు మహా శివరాత్రి పర్వ దినం సందర్భంగా ఈరోజు గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి నిజాంపేట్ మంజీర వాటర్ ట్యాంక్ దగ్గర సాయి బాబా ఆలయం నందు నూతనంగా ఏర్పాటు చేయబడిన శివాలయంలో ఆలయ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని శివ లింగానికి అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు సబిత జలంధర్ రెడ్డి,ఆలయ కమిటీ సభ్యులు మరియు నిర్వాహకులు ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page