ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
High Court

High Court : త్రినేత్రం న్యూస్ : సల్కం చెరువులో ఉన్న ఒవైసీ విద్యాసంస్థల నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని ఏప్రిల్ 13వ తేదీన ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు … ఇప్పటివరకు ఎలాంటి వివరణ రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి

అన్ని శాఖలు నివేదిక ఇస్తేనే చర్యలు తీసుకుంటామని హైడ్రా చెప్పడంతో హైకోర్టు అసహనం

తమకు సంబంధం లేదని హెచ్ఎండీఏ, SIR ప్రక్రియలో బిజీగా ఉన్నామని మరో నాలుగు వారాల సమయం ఇవ్వాలని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు స్కెచ్ ఇవ్వలేదని నీటి పారుదల శాఖ, మరో వారం సమయం కావాలని విద్యా శాఖ తెలపడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు

చివరిగా మరో వారం గడువు ఇస్తున్నామని, ఈలోగా నివేదికలు అందజేయకపోతే తామే తగిన చర్య

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page