Hey Bhagavan Movie Teaser : హే భగవాన్ చిత్రం టీజర్ విడుదల

TRINETHRAM NEWS

Trinethram News : హీరో సుహాస్, కొత్త దర్శకుడు గోపీ అచ్చర దర్శకత్వంలో ‘హే భగవాన్‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 20న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.

టీజర్ సస్పెన్స్, కామెడీ మేళవింపుతో కూడిన ఎంటర్‌టైనర్‌గా ఉంది. తండ్రి వ్యాపారాన్ని చేపట్టాలనే కొడుకు పాత్రలో సుహాస్ నవ్వులు పూయిస్తున్నారు.

కామెడీతో పాటు బలమైన ఫాదర్-సన్ ఎమోషన్ కూడా ఉంటుందని మేకర్స్ తెలిపారు. షణ్ముక ప్రశాంత్ కథను అందించగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Hey Bhagavan movie teaser released

You cannot copy content of this page

Scroll to Top