జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 27 at 10.23.51

TRINETHRAM NEWS

Trinethram News : తిరుపతి జిల్లా:మార్చి 27
ఈరోజు సినీ నటుడు రాంచరణ్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తన పుట్టినరోజు సంద ర్భంగా రాంచరణ్…తన కూతురు క్లీంకారా, భార్య ఉపాసన మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

రంగనాయకుల మండ పంలో రాంచరణ్ దంప తులకు పండితులు వేదా శీర్వచనం చేయగా, అధికా రులు తీర్థప్రసాదాలను అందజేశారు.

దర్శనాంతరం ఆలయం వెలుపలకు వచ్చిన రాంచరణ్‌ను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు…

You cannot copy content of this page