TRINETHRAM NEWS

అన్ని పనులు హామీలు ఒకే రోజు జరిగిపోవు: హీరో నాగార్జున

కొన్ని కోట్ల మంది ఓటేస్తే గెలిచారు వాళ్ళు. వాళ్ళకి గౌరవ మర్యాదలే కాదు నిరూపించుకోవటానికి తగిన సమయం అవకాశం కూడా ఇవ్వాలని కాంగ్రేస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి తన సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో పై వ్యాఖ్యలు చేశారు..