
Heavy Rain : త్రినేత్రం న్యూస్ : నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 నుంచి 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) హెచ్చరించింది.
తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 50-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.
ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe