Trinethram News : 26వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం.. 27న దక్షిణ ఒడిశా,ఉత్తర కోస్తా మధ్య తీరందాటే అవకాశం.. మరో 4 రోజులు తెలంగాణకు మోస్తరు వర్ష సూచన.. ఈరోజు తెలంగాణలోని 9 జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, మెదక్.. సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌కు వర్ష సూచన.. నారాయణపేట జిల్లాలో అక్కడక్కడా మోస్తరు వర్షం-ఐఎండీ.. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


