Cyber Fraud : పెళ్లంటూ దగ్గరై.. రూ.40 లక్షలు కొట్టేశాడు!

TRINETHRAM NEWS

Trinethram News : జాగ్రత్తగా లేకపోతే ఏ రూపంలోనైనా సైబర్‌ మోసానికి గురయ్యే అవకాశం ఉందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో రాష్ట్రంలో 6 వారాలపాటు నిర్వహించనున్న ‘ఫ్రాడ్‌ కా ఫుల్‌స్టాప్‌’ అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

He got married and stole Rs. 40 lakhs!

You cannot copy content of this page

Scroll to Top