మకర సంక్రాంతి శుభాకాంక్షలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మకర సంక్రాంతి మీ ముఖంలో చిరునవ్వును నింపుకోండి, ప్రతి క్షణం తీపి గురుతులను మిగిల్చుకోండి మీ జీవితంలోని ప్రతి దుఃఖం తొలగిపోవాలి,ఆనందాల వర్షం మీపై కురవాలి అని కోరుకుంటూ.
ఈ సంక్రాంతికి మీ ఆశలను గాలిపటంలా ఎగురవేయండి, విజయ శిఖరాన్ని తాకండిమీ జీవితాన్ని ఆనందపు రంగులతో నింపండి, అని తెలియజేసుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు! కౌన్సిలర్ మోముల స్వాతి రాజ్ కుమార్28,వ వార్డు వికారాబాద్,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App