TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 12 త్రినేత్రం న్యూస్. హనుమాన్ జయంతి సందర్భంగా డిండి మండల కేంద్రంలో. రామాంజనేయ స్వామి మందిరాలలో గ్రామ ప్రజలు. పెద్దల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంగ రంగా వైభవంగా , మహిళల కోలాటాల తో, డిజె చప్పుళ్ళతో, ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. చూసేవాళ్ళకు కన్నుల పండుగలా పుర వీదుల ,రహదారి గుండా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు,వివిధ పార్టీల నాయకులు , కార్యకర్తలు గ్రామ ప్రజలు, అభిమానులు,పిల్లలు,యువతి,యువకులుఅధిక సంఖ్యలో పాల్గొని. హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జయప్రదం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Hanuman Jayanti celebrations in