TRINETHRAM NEWS

Guntur Collector Nagalakshmi is taking action against illegal brands

Trinethram News : గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు సహా పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పంట రుణాల కుంభకోణంపై జిల్లా యంత్రాంగం స్పందించింది.

అవినీతి, అక్రమాలు వాస్తవమేనని జిల్లా అధికారులు నిర్ధారించారు.

ఈ మేరకు బాధ్యులపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకున్నామన్నారు.

అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి జిల్లా సహకార అధికారి వీరాచారిని శుక్రవారం ఆదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Guntur Collector Nagalakshmi is taking action against illegal brands