
తేదీ : 17/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఉమ్మడి కృష్ణ ,గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో.కూటమి అభ్యర్థి ఆలపాటి . రాజేంద్రప్రసాద్ విజయం కోసం పార్టీ రాజకీయవ్యవహారాల కమిటీ చైర్మన్, పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల. దుర్గేష్ జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంచార్జ్ లు వీర మహిళలు , నాయకులు పాల్గొనడం జరిగింది. గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
