ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
Trinethram News : ఈరోజు 132 – జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్, సుచిత్ర ప్రధాన రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రినోరా ఈఎన్టీ హాస్పిటల్ & స్పీచ్ థెరపీ సెంటర్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సేవే లక్ష్యంగా ప్రేమే మార్గంగా ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఆరోగ్యసేవలు అందజేస్తూ “ట్రినోరా ఈఎన్టీ హాస్పిటల్ & స్పీచ్ థెరపీ” పేరుగడించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఫాదర్స్ మోడల్ ఫౌండర్, సీనియర్ జర్నలిస్ట్ కీ.శే. మంతెన లింగం కుమారుడు డాక్టర్ మంతెన రవికిరణ్, డాక్టర్ మౌనిక, ఫాదర్స్ మోడల్ స్కూల్ చైర్మన్ మంతెన పద్మ, స్థానిక నాయకులు కుంట సిద్దిరాములు, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, కుంటి మల్లేష్, తోకల నాగేష్ రెడ్డి, కాలే నాగేష్, కాలే గణేష్, కుంట వేణు, నార్లకంటి కుమార్, వీరంశెట్టి, రాముడు యాదవ్, బాల మల్లేష్, జయం చారి, బాబీ, బస్తీ వాసులు ఉపేందర్, నరేష్, బిక్షపతి, ప్రేమ్, మహిళా నాయకురాలు అరుణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


