TRINETHRAM NEWS

పట్టభద్రుల ఎన్నికల ప్రచారం

తేదీ : 06/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం నియోజకవర్గం, బుట్టాయిగూడెం మండలం, బూ సరాజపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో కూటమి నాయకులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం. శ్రీనివాస్. సమావేశం నిర్వహించడం జరిగింది.

ఆయన మాట్లాడుతూ జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి. పేరా. బత్తుల రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిపించాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

election