జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 02 at 22.15.53

TRINETHRAM NEWS

విశాఖ మెట్రోరైలు.. డీపీఆర్ కు ప్రభుత్వం ఆమోదం

Trinethram News : విశాఖ : విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు తొలిదశ డీపీఆర్ కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి దశలో 46.23 మేర 3 కారిడార్లను నిర్మించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కి.మీ మేర ఒకటో కారిడార్, గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.08 కి.మీ మేర రెండో కారిడార్, తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేర్ వరకు 6.75కి.మీ మేర మూడో కారిడార్ ప్రభుత్వం యంత్రాంగం నిర్మించనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page