Nara Lokesh : ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధిని ప్రతి కుటుంబానికి వివరించాలి

TRINETHRAM NEWS

తేదీ : 09/06/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జులై ఒకటవ తేదీ నుండి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి గురించి కూటమి నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు , కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు వివరించాలని ఐటీ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎందుకంటే ప్రాంతాలు, కుల, మత, భాష, పార్టీ ల మధ్య విభేదాలు సృష్టించేందుకు అవినీతి రాజకీయ పార్టీ అయినా వైసిపి కుట్ర పొందుతున్నది అని అన్నారు.

మహానాడులో ఆరు శాసనాలను ప్రకటించడం జరిగిందన్నారు. తెలుగుజాతి విశ్వ ఖ్యాతి , , యువగళం , స్త్రీ శక్తి, పేదల సేవలో సోషల్ రీ ఇంజినీరింగ్ అన్నదాతకు అండగా శాసనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని పార్వతీపురం పర్యటనలో నాయకులతో అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Government welfare development should

You cannot copy content of this page

Scroll to Top