ఆగస్ట్ 18, 2026
TRINETHRAM NEWS
Aadabidda Nidhi scheme

Aadabidda Nidhi Scheme : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 18 ; రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆడబిడ్డనిది పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన అర్హులైనటువంటి ప్రతి మహిళకు నెలకు రూపాయలు 1500 కింద ఏడాదికి రూపాయలు 18,000 ఆర్థిక సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆ పథకం అమలు, నిధులు లభ్యత , రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అమలు తేదీలపై ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కసరత్తు జరుపుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి కేటాయింపులు జరుగుతున్నాయని త్వరలోనే అధికార విధి విధానాలు దరఖాస్తు ప్రక్రియ వెలువడే అవకాశం ఉందని సమాచారం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page