
No-Mining Zone : అనకాపల్లి జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 27 ; జిల్లాలో పంచ దార్ల కొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఆ కొండపై అక్రమ మైనింగ్ కు సంబంధించినటువంటి ఫిర్యాదులు , ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. కొండ ప్రాంతంలో ఇకపై మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి లేకుండా చర్యలు తీసుకోనుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe