జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 30 at 18.31.53

TRINETHRAM NEWS

Gourd celebrations in Durganagar

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని దుర్గా నగర్ లోని మహిళలు దుర్గ భవాని కిట్టి గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఆషాడ మాసంలో మహిళలకు అత్యంత ఇష్టమైన గోరింటాకు వేడుకల్లో మహిళలు ఒక్కచోట చేరి సంతోషం పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో దుర్గా భవాని కిట్టి గ్రూపు మహిళలు తూముల రమాదేవి, J.ఈశ్వరి, R.స్వప్న, T.శైలజ, E.సావిత్రి, P.జ్యోతి, K.పద్మ, B.విజయ, A.శ్రీలత, Y.సంధ్య, CH.కవిత, T.మహా లక్ష్మి, G.విజయ, B.లక్ష్మి, G.మమత, D.రమాదేవి, O.బాగ్య తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gourd celebrations in Durganagar

You cannot copy content of this page