TRINETHRAM NEWS

Gorantla Butchaiah Chowdhary, who is taking charge as the Protem Speaker of Andhra Pradesh

Trinethram News : అమరావతీ

టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్..

ప్రొటెం స్పీకర్‌గా తనను వ్యవహరించాలని కోరిన పయ్యావుల

అంగీకరించిన బుచ్చయ్య చౌదరి

రేపు బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం స్వీకారం చేయించనున్న గవర్నర్.

ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gorantla Butchaiah Chowdhary, who is taking charge as the Protem Speaker of Andhra Pradesh