జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 13 at 10.07.11 AM

TRINETHRAM NEWS

Good news for DSC candidates

Trinethram News : Telangana : Jul 13, 2024,

ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు రాసేవారికి గుడ్ న్యూస్. ఉదయం ఎగ్జామ్ రాసిన సెంటర్లోనే రెండోదానికి హాజరుకావచ్చని విద్యాశాఖ తెలిపింది. కొందరు అభ్యర్థులు నాన్ లోకల్ పోస్టులకు అప్లై చేయడంతో వారికి ఇతర జిల్లాలో కేంద్రాలిచ్చింది. దీంతో ఉదయం ఒక జిల్లాలో మధ్యాహ్నం మరొక జిల్లాలో పరీక్ష ఉండటంతో వారికి హాల్ టికెట్లు మార్చి ఇస్తామని పేర్కొంది. కాగా ఈ నెల 18 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Good news for DSC candidates

You cannot copy content of this page