Gold Prices : మరోసారి భారీగా పెరిగిన పసిడి ధరలు

TRINETHRAM NEWS

Trinethram News : రూ.లక్షా 50వేలకు చేరువలో తులం బంగారం ధర, 24 క్యారెట్ల 10గ్రాముల పసిడిపై పెరిగిన రూ.1,090, తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,43,620, 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,31,650, దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన గోల్డ్‌ రేట్స్‌, ఢిల్లీలో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్‌ రేట్‌ రూ.1,43,770, బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేట్‌ రూ.1,43,620*

ఆల్‌టైమ్‌ రికార్డ్‌ స్థాయికి వెండి ధరలు, కిలో వెండిపై పెరిగిన రూ.15వేలు, కిలో వెండి ధర రూ.3,07,000

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gold prices increase sharply again

You cannot copy content of this page

Scroll to Top