Godavari Entering : వరద ఉధృతి ఎక్కువ అవటంతో పంట పొలాల్లోకి చేరుతున్న గోదావరి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రాల్లో గోదావరి వరద ప్రవాహం పెరగడంతో పంట పొలాలు నీట మునుగుతున్నాయి. బూర్గంపాడు మండల కేంద్రంలోనే చుట్టుపక్కల సుమారు 200 నుంచి 300 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి.బూర్గంపాడు గ్రామానికి చెందిన గంగరాజు యాదవ్ అనే రైతుకు చెందిన 7 ఎకరాల పత్తి పంట నీట మునిగిందని తెలిపారు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తున్న రైతుకు ఈ వరిదలతో నష్టం తప్పడం లేదు. తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Godavari entering crop fields

You cannot copy content of this page

Scroll to Top