పా తోడు పోయిండు కొత్తోడు వచ్చిండు.
వికారాబాద్ నియోజకవర్గం త్రినేత్రం న్యూస్
రైతులు సంబరాలు చేసుకోవాలి కానీ కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు 6 గ్యారంటీలు ఫెయిల్.ఇది రైతుల సంబరాలు కాదు కాంగ్రెస్ నాయకుల సంబరాలు.కాలేశ్వరం ను దోచుకున్నోడు పోయిండు బైకు ర్యాలీ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం వికారాబాద్ లో మీడియా తో చేవెళ్ల బిజెపి ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.బీజేపీ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రం కు వచ్చిన నిధులు వేల కోట్లల ఉన్నాయి .
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


