Trinethram News కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం బీజేపీ కార్పొరేటర్ కార్యాలయం లో GHMC అందిస్తున్న వ్యక్తిగత రక్షణ పరికరాలను(పీపీఈ కిట్లను) కుత్బుల్లాపూర్ సర్కిల్ 132 జీడిమెట్ల డివిజన్ పరిధి లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు GHMC వ్యక్తిగత పరికరాలను అందజేసిన 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి.
ఈ కార్యక్రమం లో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి, AMHO కవిత , డివిజన్ కి సంబందించిన SFA లు,బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు పారిశుద్ధ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


