జీడీకే 2 ఇంక్లైన్ ఓవర్మన్ బండోజు సాయికుమార్ ని : పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని ఉదయ,నగర్ లో 2 ఇంక్లైన్ ఓర్మెన్ బండోస్ సాయికుమార్ సింగరేణి సంస్థ తరపున కబడ్డీ ఆడుతుండగా లిగమెంట్ ఇంజరీ కాగా సర్జరీ జరిగి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన విషయం తెలుసుకొని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వారి నివాసానికి వచ్చి పరమర్శించినారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

GDK 2 Incline Overman Bandoju

You cannot copy content of this page

Scroll to Top