TRINETHRAM NEWS

పెనుమూరులో త్రినేత్రం న్యూస్. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం ఎస్సీ కాలనీలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పేన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం పలువురు వారి వారి విన్నపాలను అర్జీల రూపంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొ ని రాగా వాటిని పరిష్కరించాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ కు చంద్రబాబు ఆదేశించారు. అదే కాలనీలో ఓ కళ్ళు గీత కార్మికుడి ఇంటికి వెళ్లి వారి పరిస్థితి చెలిం చిపోయాడు.

ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు వారిద్దరికీ చిరో రెండు లక్షలు చొప్పున ఫిక్సెడ్ డిపాజిట్ చేయాలని అలాగే వారు సంక్షేమ పాఠశాలలో చదివేల చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు అధికారుల ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీడి నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్, చిత్తూరు ఎంపీ దగ్గు మల్ల ప్రసాద్ రావు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడుతో ఫోటోలు దిగడానికి స్థానిక ప్రజలు ఎగబడ్డారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే,ఎంపీ తో జీడి నెల్లూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Chandrababu Naidu