అక్టోబర్ 11, 2026
TRINETHRAM NEWS
Sound Systems Donated

Sound Systems Donated : డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 21, త్రినేత్రం న్యూస్. డిండి మండలకేంద్రంలోని 11, వార్డుమెంబర్ అమృత్ ముదిరాజ్ తనవార్డులోని యువకులకు తాను గెలుపొందితే వినాయకమండపానికి సౌండ్ బాక్సులు అందజేస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకొని సోమవారం రోజు అందజేయడం జరిగింది. అనంతరం కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు

ఈకార్యక్రమంలో లాలునాయక్, ఏ టీ, కృష్ణ, వెంకటయ్య, సింకారు సైదా, గాయాల రాఘవేంద్ర , గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page