
మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ .గ్యాక్ GYYAK- గడ్డం ఎల్లయ్య ఎల్లమ్మ అనసూయ క్రిష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో వికారాబాద్ పట్టణం పరిధిలోని గిరిగేట్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒక రోజు మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మంజుల రమేష్ , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ. అర్ధ. సుధాకర్ రెడ్డి కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, నాయకులు, ప్రజలు.పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
