Passport : విజయవాడలో పూర్తిస్థాయి పాస్ పోర్ట్ ఆఫీస్…

TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : 8 Apr 2025 ఏపీ విజయవాడలో ఉన్న ప్రాంతీయ పాస్ పోర్ట్ ఆఫీస్ ఈరోజు నుంచి పూర్తి స్థాయిలో సేవలందించనుంది.

ఈ మేరకు కేంద్ర సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్ కొత్త ఆఫీసు మంగళవారం ( నేడు)ప్రారంభించనున్నారు!
ఇన్నాళ్లూ పాస్ పోర్ట్ ముద్రణ, జారీ కోసం వైజాగ్ పాస్ పోర్ట్ ఆఫీస్ కి పంపిస్తున్నారు! ఇకపై విజయవాడ లోనూ ముద్రించనున్నారు. దీంతో పాస్ పోర్ట్
జారీ సమయం గణనీయంగాతగ్గనుంది.

తప్పొప్పుల సవరణను కూడా ఇకపై 3 గంటల్లోనే పూర్తిచేయనున్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Full-fledged passport office

You cannot copy content of this page

Scroll to Top