తేదీ : 14/03/2025. పశ్చిమ గోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పెనుమంట్ర మండలంలో ఏయన్ యం భాగ్య కుమారి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు.
ఇళ్ల వద్ద చెత్త నిలవలు ఉండకూడదని, పనికిరాని వస్తువులు, పాడైపోయిన వస్తువులు ఉంచకూడదని సూచించారు. వీటి వల్ల దోమలు ఎక్కువై విష జ్వరాలు వస్తాయని వెల్లడించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


