
Free Email Updates : త్రినేత్రం న్యూస్ : వినియోగదారుల సౌకర్యార్థం ఆధార్ మొబైల్ యాప్‌లో అనేక సౌకర్యాలను పొందుపరిచింది. తాజాగా ఆధార్‌కు ఈమెయిల్ జత చేసుకునే లేక మార్చుకునే సౌకర్యాన్ని అందిస్తోంది. జూలై 1 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సౌకర్యం యాప్‌లో మాత్రమే ఆరు నెలలపాటు ఉచితమని యూఐడీఏఐ ప్రకటించింది. ఈ సౌకర్యాన్ని ప్రకటించిన రెండు రోజుల్లోనే 2.5 లక్షల మంది తమ ఈమెయిల్స్‌ను అప్‌డేట్ చేసుకున్నారని తెలిపింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe