జూలై 26, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Nama Samvatsara

Sri Parabhava Nama Samvatsara : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః శనివారం,జూలై.4,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
నిజ జ్యేష్ఠ మాసం – బహుళ పక్షం
తిథి:చవితి ఉ9.45 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:ధనిష్ఠ ఉ11.45 వరకు
యోగం:ప్రీతి మ3.48 వరకు
కరణం:బాలువ ఉ9.45 వరకు
తదుపరి కౌలువ రా9.51 వరకు
వర్జ్యం:రా7.12 – 8.51
దుర్ముహూర్తము:ఉ5.33 – 7.17
అమృతకాలం:తె5.08 నుండి
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 -3.00
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం:5.33
సూర్యాస్తమయం:6.35
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page